హైదరాబాద్: 28°C
తెలంగాణ

కన్నులపండువగా కొమురవెల్లి మల్లన్న పూజలు

SDPT: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. మల్లన్న నామస్మరణతో కొమురవెల్లి క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో పులకించిపోయింది.