హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నిర్వాహకులు నిబంధనలు పాటించాలి'

NZB: గణేశ్ మండలి నిర్వాహకులు నిబంధనలు తప్పక పాటించాలని NZB CP సాయి చైతన్య ఆదేశించారు. డీజేలకు పూర్తి నిషేధమని, రాత్రి 10 గం. తర్వాత లౌడ్ స్పీకర్లు ఆఫ్ చేయాలన్నారు. విద్యుత్ తీగల్లో నాణ్యమైన వైర్లు వాడలన్నారు. బలవంతపు చందాలు వద్దని, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా మండపం ఏర్పాటు చేయాలని, భక్తులకు క్యూ, బారికేడ్లు, CCTV, అగ్నిమాపక పరికరాలు ఏర్పాట్లు చేయాలని సూచించారు.