హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫిక్సింగ్ ఆరోపణలపై PCB విచారణ

ఇంగ్లండ్ పర్యటనకు రిజ్వాన్, ఇమామ్‌ల ఎంపికపై పీసీబీ సెలెక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో పాక్ బోర్డు ఆటగాళ్లపై అంతర్గత విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా మూడో టెస్ట్ ఆడే ఆటగాళ్ల మొబైల్స్‌ను పీసీబీ స్వాధీనం చేసుకుంది. మ్యాచ్ ముగిసే వరకు ఫోన్లు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. SEP 9 నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.