TG: HYD కేపీహెచ్‌బీ ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ ప్రియాంకరెడ్డి భారీ మోసానికి పాల్పడ్డారు. వినియోగదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని ఆమె మరో సంస్థలో రీ-మార్టిగేజ్(తాకట్టు) పెట్టి కోట్ల రూపాయలు దారిమళ్లించారు. బంగారం తిరిగి ఇవ్వాలని బాధితులు నిలదీయడంతో ఈ ఘోరం వెలుగుచూసింది. బాధితుల ఫిర్యాదుతో కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
క్రైమ్
KPHBలో ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ భారీ మోసం


