AP: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) శాఖలో జరిగిన భారీ బంగారు ఆభరణాల మాయం కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘోరానికి పాల్పడిన బ్యాంకు గోల్డ్ అప్రైజర్ చలపాక రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.5.71 కోట్ల విలువైన బంగారంను రికవరీ చేసి స్వాధీనం చేసుకున్నారు.
క్రైమ్
బ్యాంక్ ఆఫ్ బరోడాలో గోల్డ్ మాయం.. నిందితుడి అరెస్ట్


