హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లా ఉత్తమ CNCVLEగా ఇస్లావత్ రాజేందర్‌కు అవార్డు

NRML: హైదరాబాద్‌లోని బీఎం బిర్లా సైన్స్ సెంటర్, భాస్కర ఆడిటోరియంలో నిర్వహించిన 17వ వార్షిక CNC దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కడెం కేంద్రానికి చెందిన CNCVLE ఇస్తావత్ రాజేందర్ 2025-26 సంవత్సరానికి గాను జిల్లా ఉత్తమ CNCVLEగా ద్వితీయ స్థానం సాధించి అవార్ఢును అందుకున్నారు. ఈ అవార్డును CNC MD&CEO అఖిల్ కుమార్ చేతుల మీదుగా ఆయన స్వీకరించారు.