KDP: ప్రొద్దుటూరు TDP కార్యాలయంలో శనివారం ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు, వినతులు, ఫిర్యాదులను ఎమ్మెల్యేకు నేరుగా తెలియజేయవచ్చును. ప్రజా దర్బార్‌కు వచ్చే వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు వెంట తీసుకురావాలని చెప్పుకొచ్చారు.
వార్తలు
ప్రొద్దుటూరులో రేపు ఎమ్మెల్యే ప్రజా దర్బార్


