హైదరాబాద్: 28°C
వ్యాపారం BREAKING

నూతన బస్టాండ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

Advertisement

BHNG: యాదగిరిగుట్ట మండలం చిన్న కందుకూరు స్టేజ్ వద్ద నూతనంగా నిర్మించిన బస్టాండ్‌ను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ బస్టాండ్‌ను దివంగత గుంటుకు యశోధమ్మ – యాదగిరి రెడ్డి జ్ఞాపకార్థం జనగాం ఉపేందర్ రెడ్డి స్వంత నిధులతో నిర్మించి సమాజానికి అందించడం అభినందనీయమని కొనియాడారు.

Advertisement

Advertisement