హైదరాబాద్: 28°C
వార్తలు

యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ స్థలంపై సందిగ్ధం..!

Advertisement

WGL: వర్ధన్నపేట నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ స్థలంపై కొత్త చర్చ మొదలైంది. తొలుత గువ్వలగూడు సమీపంలో నిర్మాణం చేపడతామని భూసేకరణ చేసిన అధికారులు, ప్రస్తుతం ఉప్పరపల్లి క్రాస్‌రోడ్ వద్ద పనులు చేపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో స్థానికుల్లో అయోమయం నెలకొంది. అధికారులు స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Advertisement