KMM: జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డాక్టర్ రామారావు ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను ఆయన నిశితంగా పరిశీలించారు. రోగుల నమోదు వివరాలు, వైద్య రికార్డుల నిర్వహణను తనిఖీ చేసిన ఆయన.. ఆసుపత్రికి వచ్చే రోగులకు వెయిటింగ్ సమయాన్ని తగ్గించాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో డీఎంహెచ్‌ఓ తనిఖీలు
Advertisement
Advertisement
Advertisement


