హైదరాబాద్: 28°C
వార్తలు

విజయ డెయిరీ మూసివేత ఆలోచన లేదు: జీఎం

Advertisement

ఖమ్మం విజయ డెయిరీని మూసివేస్తున్నారనే ప్రచారాన్ని జీఎం ఖండించారు. ప్లాంటుకు రిపేర్లు వచ్చినందున తాత్కాలికంగా మాత్రమే పనులను నిలిపివేశామని తెలిపారు. త్వరలోనే రూ.5 కోట్ల వ్యయంతో ఈ ప్లాంటును ఆధునీకరిస్తామని, ప్రభుత్వ డెయిరీ స్థలాలను పూర్తిగా పరిరక్షిస్తామని అధికారులు వెల్లడించారు.

Advertisement

Advertisement