హైదరాబాద్: 28°C
వార్తలు BREAKING

గాంధీ ఆశ్రమానికి మానవత సంస్థ రూ.51 వేల విరాళం

GNTR: తెనాలిలో స్వర్గీయ వజ్రాల రామలింగాచారి స్థాపించిన గాంధీ ఆశ్రమానికి మానవత సంస్థ రూ.51 వేల ఆర్థిక సహాయం అందించింది. ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో సంస్థ సభ్యులు రామలింగాచారి కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు. రామలింగాచారి మరణం తెనాలికి తీరని లోటని, ఆయన సేవలు సమాజానికి ఆదర్శమని కొత్త సుబ్రహ్మణ్యం, కొలసాని రాంచంద్ కొనియాడారు.