హైదరాబాద్: 28°C
వార్తలు

జమ్ములమ్మ దేవస్థాన హుండీ ఆదాయం ఎంత అంటే...!

Advertisement

GDWL: జిల్లా కేంద్రం జమ్మిచేడులోని ప్రసిద్ధ శ్రీ జమ్ములమ్మ, పరశురామ స్వామి దేవస్థానంలో శుక్రవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. దేవాదాయ శాఖ గద్వాల డివిజన్ పరిశీలకులు వెంకటేశ్వరి, ఆలయ ఈవో ఆర్. పురేందర్ కుమార్ సమక్షంలో ఈ లెక్కింపు జరిగింది. గత 3 నెలల కాలానికి గాను రూ. 20,29,500 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.

Advertisement

Advertisement