గుంటూరు జిల్లా వ్యాప్తంగా జూలై 11న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. ప్రత్యేక బెంచీల ద్వారా సివిల్, రాజీ పడదగ్గ క్రిమినల్, ఎక్సైజ్ తదితర కేసులను వేగంగా పరిష్కరించనున్నట్లు చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వార్తలు
'లోక్ అదాలత్‌కు కోర్టులన్నీ సిద్ధం'


