హైదరాబాద్: 28°C
వార్తలు

జగిత్యాలలో నేడు దిశ కమిటీ సమావేశం

Advertisement

JGL: జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ (దిశ) కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరగనుంది. కమిటీ ఛైర్మన్, ఎంపీ ధర్మపురి అరవింద్ అధ్యక్షతన ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement