హైదరాబాద్: 28°C
వార్తలు

హైదరాబాద్‌కు 3డీ డిజిటల్ ట్విన్ సిటీ

Advertisement

TG: హైదరాబాద్ నగరాన్ని పోలిన మరో 3డీ డిజిటల్ ట్విన్ సిటీకి రూపకల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డ్రోన్లు, 3డీ స్కానర్లతో నగర మ్యాపింగ్ చేయనుంది. రియల్ టైమ్‌లో నగరాన్ని వీక్షించేలా HMDA ప్రణాళిక చేసింది. GHMC సహా అన్ని శాఖల డేటాను సమీకరిస్తోంది. త్వరలో టెండర్లు పిలిచి ప్రత్యేక ఏజెన్సీలను ఎంపిక చేయనుంది. రెండేళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే లక్ష్యంగా పని చేస్తోంది.

Advertisement

Advertisement