హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్లపై నీటి వృథాతో ప్రజల ఇబ్బందులు

Advertisement

గద్వాల మున్సిపల్ పరిధిలోని నల్లకుంట కాలనీలో ఇళ్ల నుంచి నీటిని రోడ్లపైకి వదులుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీరు నిలిచి గుంతలు ఏర్పడడంతో రాకపోకలకు ఆటంకం కలుగుతోందని స్థానికులు తెలిపారు. తాగునీటి కొరత ఉన్న సమయంలో నీటి వృథాను అరికట్టి సమస్యను పరిష్కరించాలని వార్డు కౌన్సిలర్‌ను కాలనీవాసులు కోరుతున్నారు.          

Advertisement

Advertisement