ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ నెల 5న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ జట్ల ఎంపిక పోటీలు జరగనున్నాయి. అండర్-8 నుండి అండర్-20 విభాగాలతో పాటు పురుషులు, మహిళలకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 12న హైదరాబాద్, మెదక్‌లలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు.
వార్తలు
ఈ నెల 5న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు..!
Advertisement
Advertisement
Advertisement


