హైదరాబాద్: 28°C
వార్తలు

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

Advertisement

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పులిచెర్లకుంట తండాలో తాగునీటి సమస్య పరిష్కారానికి మాజీ వైస్ ఎంపీపీ నరేందర్ రెడ్డి కొత్త బోరు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.తమ సమస్యపై స్పందించి బోర్ వెల్ ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement