హైదరాబాద్: 28°C
వార్తలు

బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేసిన ఎమ్మెల్యే, ఎంపీ

Advertisement

NGKL: అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ, ఎంపీ డా. మల్లు రవి లింగాల గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన బహిరంగ చర్చ సవాల్‌ను స్వీకరించకుండా బీఆర్‌ఎస్ నాయకులు వెనక్కి తగ్గారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పులు, అవినీతిపై విచారణ జరపాలన్నారు.

Advertisement

Advertisement