BPT: చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన 'ప్రజా దర్బార్'లో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 26కు పైగా అర్జీలు రాగా, వాటిలో పింఛన్ల కోసం 15, ఇళ్లు-ఇంటి స్థలాల కోసం 5, CMRF ఫైల్స్ 2, ఇతర సమస్యలపై 4 అర్జీలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 'ప్రజా దర్బార్'
Advertisement
Advertisement
Advertisement


