WNP: ప్రభుత్వ పాఠశాలలో సమర్థవంతమైన ఉపాధ్యాయ బృందం పనిచేస్తుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం కొత్తకోట మండలంలోని రాయిని పేట ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా నిర్మించిన కిచెన్ షెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వార్తలు
VIDEO: ప్రభుత్వ పాఠశాలలో కిచెన్ షెడ్ ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement


