హైదరాబాద్: 28°C
వార్తలు

పత్తి పంటలకు ప్రాణం పోసిన వానలు

Advertisement

NLG: జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు పత్తి పంటలకు ఊరటనిచ్చాయి. నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గత నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవడంతో పత్తి మొలకలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. వాటిని కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.చిరుజల్లులతో పత్తి పంట కోలుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Advertisement