KNR: తిమ్మాపూర్ మండలం నల్లగొండలో నిర్వహించిన SIR ఓటరు నమోదు కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు కూన శ్రీశైలం గౌడ్, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పరిశీలించారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా, కొత్త ఓటర్ల నమోదు సక్రమంగా జరిగేలా పార్టీ శ్రేణులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
వార్తలు
SIR నమోదుపై కాంగ్రెస్ నేతల అవగాహన
Advertisement
Advertisement
Advertisement


