హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రతి ఇంటికి జ్యూట్ బ్యాగుల పంపిణీ

Advertisement

KNR: చొప్పదండి మండలం కోనేరుపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గ్రామ సర్పంచ్ వేణుగోపాల రాజు ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్లాస్టిక్ నిషేధిత గ్రామంగా ప్రకటించారు. గ్రామంలోనీ ప్రతి ఇంటికి జ్యూట్ బ్యాగులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కొండగట్టు దేవాలయ ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఉన్నార

Advertisement

Advertisement