హైదరాబాద్: 28°C
వార్తలు

సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి

Advertisement

NRML: ఉపాధి హామీ పనుల్లో సమాన పనిదినాలు, సమాన వేతనం అమలు చేయాలని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన దిశా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనుమతులు లభించిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని, యూరియా సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Advertisement