SRPT: వికలాంగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. మోతె (M) హుస్సేనాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెన్షన్ పెంపు, ఉచిత బస్సు ప్రయాణతోపాటు, ప్రత్యేక సంక్షేమ శాఖ ఏర్పాటు హామీలను నెరవేర్చాలన్నారు. లేదంటే గాంధీ భవన్‌ను ముట్టడిస్తామన్నారు.
వార్తలు
'ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి'
Advertisement
Advertisement
Advertisement


