TPT: జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం NSUలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యలయం పేర్కొంది. మొత్తం 17 విభాగాల్లో 28 ఖాళీలు ఉన్నట్లు తెలియజేసారు. ఈ నెల 9, 10 తేదీల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయని తెలిపారు. అర్హత, ఇతర వివరాలకు అభ్యర్థులు https://nsktu.ac.in/ వెబ్‌సైట్ చూడాలని యూనివర్సిటీ కార్యాలయం సూచించింది.
వార్తలు
గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు
Advertisement
Advertisement
Advertisement


