హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్డెక్కిన టమాటా రైతులు

Advertisement

CTR: పలమనేరు టమాటా మార్కెట్‌లో వ్యాపారస్తులు అధికారులతో కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని పలువురు రోడ్డుపై శుక్రవారం నిరసన తెలిపారు. పలు మార్కెట్లలో టమాటా ధరలు బాక్స్ రూ. 250కి విక్రయిస్తున్నా పలమనేరులో మాత్రం రూ.150కి మించి చెల్లించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తూకాలలో సైతం మోసానికి పాల్పడుతున్నారని వెల్లడించారు.

Advertisement

Advertisement