GNTR: నియోజకవర్గ స్థాయి సమస్యల పరిష్కారం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా జిల్లా యంత్రాంగం తాడికొండలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘ఒక నెల–ఒక నియోజకవర్గం–నాలుగు సందర్శనలు’ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ సీ.యం. సాయికాంత్ వర్మ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
వార్తలు
తాడికొండలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
Advertisement
Advertisement
Advertisement


