ప్రకాశం: టంగుటూరు (మం) తూర్పు నాయుడుపాలెంలో మంత్రి స్వామి కార్యాలయంలో శుక్రవారం ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. పలు రకాల సమస్యలపై ప్రజలు వినతి పత్రాలు ఇవ్వగా సంబంధిత అధికారులతో మంత్రి ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. కొన్ని సమస్యల పరిష్కారానికి కొంత సమయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.
వార్తలు
ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన మంత్రి
Advertisement
Advertisement
Advertisement


