KDP: వాల్మీకిపురం సమీపంలోని జీవీఎస్సీఎస్ క్రీడామైదానంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సౌత్ జోన్ అండర్-16 మల్టీడే క్రికెట్ పోటీల్లో కడప జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. చివరి రోజు మ్యాచ్‌లు ఉత్కంఠ భరితంగా సాగగా, కడప జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది. చిత్తూరు జట్టు రన్నరప్‌గా నిలిచింది. పోటీల ముగింపు సందర్భంగా విజేతలకు ట్రోఫీలు అందజేసి అభినందించారు.
వార్తలు
కడప యువ క్రికెటర్లు ఘన విజయం
Advertisement
Advertisement
Advertisement


