NGKL: శ్రీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి బండారు హరీశ్ IIITలో సీటు సాధించాడు. ఈ విజయంపై ప్రధానోపాధ్యాయుడు జి. రమేష్‌తో పాటు బోధన, బోధనేతర సిబ్బంది విద్యార్థిని అభినందించారు. ఈ విజయం ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో మరింత మంది IIIT సీట్లు సాధించి పాఠశాలకు గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.
వార్తలు
IIIT సీటు సాధించిన హరీశ్‌కు అభినందనలు
Advertisement
Advertisement
Advertisement


