హైదరాబాద్: 28°C
వార్తలు

'అధికారులు రక్షణ కంచె ఏర్పాటు చేయండి'

Advertisement

RR: షాద్‌నగర్–కేశంపేట్ రోడ్డులో జిల్లా సహకార బ్యాంక్ మార్గంలోని ట్రాన్స్‌ఫార్మర్ స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది. రక్షణ కంచె లేకపోవడంతో విద్యార్థులు, పశువులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి, తక్షణమే రక్షణ కంచెను ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Advertisement