హైదరాబాద్: 28°C
వార్తలు

బొడ్రాయి ప్రతిష్ఠాపన పూజల్లో ఎంపీ రఘునందన్

Advertisement

SDPT: జిల్లా మర్కూక్ మండల కేంద్రంలో జరుగుతున్న నాభిశిల (బొడ్రాయి) ప్రతిష్ఠాపన మహోత్సవాల్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. నాభిశిల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సింగం సత్తయ్య, గాడిపల్లి భాస్కర్, మోహన్ రెడ్డి, ఆలయ అర్చకులు, స్థానిక భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Advertisement