HNK: పరకాల పరిధిలోని మూడు డివిజన్ల అధ్యక్షులను నేడు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియమించారు. 15వ డివిజన్ అధ్యక్షుడుగా కందుల అశోక్, 16వ డివిజన్ అధ్యక్షుడిగా కందుల జానీ, 17వ డివిజన్ అధ్యక్షుడిగా పసునూరి శ్రావణ్ నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.
వార్తలు
డివిజన్ల అధ్యక్షులను నియమించిన మహేష్ కుమార్ గౌడ్
Advertisement
Advertisement
Advertisement


