హైదరాబాద్: 28°C
వార్తలు

మొరం ట్రాక్టర్లు పట్టుకున్న పోలీసులు

Advertisement

HNK: ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ గ్రామంలోని చింతవారి కుంట నుంచి అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా మొరం తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో శుక్రవారం దాడులు చేసి మూడు ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ పులి రమేశ్ తెలిపారు. అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమంగా మొరం తరలిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.               

Advertisement

Advertisement