హైదరాబాద్: 28°C
వార్తలు

మైనార్టీల ఆర్థిక సాయానికి దరఖాస్తులు

Advertisement

GDWL: టీజీ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ 2026-27 ఆర్థిక సహాయ పథకానికి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కుట్టు మిషన్లు, ఈ-బైక్, ఈ-స్కూటీ, బైక్‌లకు 21–50 ఏళ్ల వారు అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉండాలి. జులై 3 నుంచి 18 వరకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.  

Advertisement

Advertisement