హైదరాబాద్: 28°C
వార్తలు

‘PoK ప్రజలను ఉగ్రవాదులు అనడం దుర్మార్గం’

Advertisement

PoKలోని రావల్‌కోట్ నిరసనల్లో JAAC నేత సర్దార్ అమన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న PoK ప్రజలను ఇప్పుడు ఉగ్రవాదులు అనడం దుర్మార్గమన్నారు. తమ 38 డిమాండ్లను చర్చల ద్వారా పాక్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, లేనిపక్షంలో వేలాది మంది ప్రజలతో ఇస్లామాబాద్ లక్ష్యంగా భారీ లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని హెచ్చరించారు.

Advertisement

Advertisement