GDWL: కేటిదొడ్డి మండలం కుచినెర్ల గ్రామంలో తహసీల్దార్ కరుణాకర్ రేషన్ దుకాణం, ఎరువుల షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ బియ్యాన్ని తూకంలో ఎలాంటి లోపాలు లేకుండా బయోమెట్రిక్ విధానంలో పంపిణీ చేయాలని డీలర్లను ఆదేశించారు. ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వార్తలు
రేషన్, ఎరువుల దుకాణాల తనిఖీ
Advertisement
Advertisement
Advertisement


