హైదరాబాద్: 28°C
వార్తలు

చర్లపల్లి టెర్మినల్ నుంచి మరో 10 ప్రత్యేక రైళ్లు

Advertisement

HYD: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి టెర్మినల్-షాలిమార్ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 3- 31 వరకు ప్రతీ శుక్రవారం ప్రత్యేకరైలు (08045) షాలిమార్ నుంచి చర్లపల్లికి, ఈ నెల 4నుంచి ఆగస్టు 1వరకు ప్రతీ శనివారం ప్రత్యేక రైలు (08046) చర్లపల్లి నుంచి షాలిమార్‌కు బయల్దేరుతుందని సీపీఆర్ శ్రీధర్ తెలిపారు.

Advertisement

Advertisement