వనపర్తి: జిల్లాలో వర్షాభావ పరిస్థితులు వరి సాగును దెబ్బతీశాయి. జిల్లాలో లోటు వర్షపాతం నమోదు కావడంతో 2.86 శాతం తక్కువ విస్తీర్ణంలో రైతులు పంటలు సాగు చేశారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయంగా ప్రణాళికలు రూపొందించామని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మొదటిసారి వర్షాభావ పరిస్థితుల కారణంగా వరి తక్కువ శాతం కావడం గమనార్హం.
వార్తలు
వర్షభావ పరిస్థితుల వల్ల తగ్గిన వరి సాగు..!
Advertisement
Advertisement
Advertisement


