పల్నాడు: 2029 ఎన్నికల్లో మావిగన్ రాజధాని ప్రతిపాదనగా తాము జనంలోకి వెళ్తామని వైసీపీ అధినేత జగన్ పేర్కొన్న విషయం తెలిసిందే. దీన్ని ఎన్నికల మానిఫెస్టోలో కూడా పెడుతామని తెలిపారు. అయితే ఎన్నికలకు మూడేళ్ల సమయం ఉండగా.. మావిగన్‌తో జగన్ రిస్క్ తీసుకుంటున్నారా ? అనే చర్చ సాగుతోంది. ఇది ఆ పార్టీ అనుకూలిస్తుందా లేక వ్యతిరేఖత తీసుకొస్తుందా అనేది వేచి చూడాలి.
వార్తలు
మావిగన్‌తో జగన్ రిస్క్ తీసుకుంటున్నారా?
Advertisement
Advertisement
Advertisement


