భారతదేశంతో పాటు 10 దేశాల్లో UPI పేమెంట్లను స్వీకరిస్తున్నారు. అందులో భూటాన్, యూఏఈ, ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, సింగపూర్, శ్రీలంక, ఖతర్, కాంబోడియా, గ్రీస్. అలాగే మలేషియా, మాల్దీవ్స్, ఒమన్, జపాన్‌లోనూ పరిశీలిస్తున్నారు. త్వరలో ఆ దేశాల్లోనూ పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ 2016లో మన దేశంలో ప్రారంభమైంది.
వ్యాపారం
10 దేశాల్లో విస్తరించిన UPI సేవలు
Advertisement
Advertisement
Advertisement


