➢ లేటెస్ట్ ఆధార్ యాప్‌లో లాగిన్ అవ్వాలి
➢ సర్వీసెస్ విభాగంలో ఇ-మెయిల్ ఐడీ ఆప్షన్ ఎంచుకోవాలి
➢ మీ ఇ-మెయిల్ ఐడీని ఎంటర్ చేయాలి
➢ మీ మెయిల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి
➢ ఫేస్ అథంటికేషన్ పూర్తి చేయడంతో అప్‌డేషన్ పూర్తవుతుంది.
➢ భవిష్యత్ అవసరాల కోసం ఎక్‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్ డౌన్‌లోడ్ చేసి పెట్టుకుంటే మంచిది
వ్యాపారం
ఆధార్.. ఇ-మెయిల్ ఎలా అప్‌డేట్ చేయాలంటే?
Advertisement
Advertisement
Advertisement


