WGL: వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు క్లినికల్, నాన్ క్లినికల్, పరిపాలనా విభాగాలకు భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి రాజనర్సింహ వెల్లడించారు. దీంతో ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. నిర్ణయానికి సహకరించిన CM, మంత్రివర్గానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి కొత్త పోస్టులకు గ్రీన్ సిగ్నల్..!
Advertisement
Advertisement
Advertisement


