ఆధార్ యాప్‌లో ఉచిత ఇ-మెయిల్ అప్‌డేట్ సదుపాయాన్ని ఉడాయ్ (UIDAI) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఆరు నెలలపాటు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని ఉడాయ్ తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. కొత్తగా ఇ-మెయిల్ యాడ్ చేయాలనుకునేవారు లేదా మార్చుకోవాలనుకునేవారు ఆధార్ యాప్‌లో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించింది.
వ్యాపారం
ఆధార్ యాప్‌లో ఉచితంగా ఇ-మెయిల్ అప్‌డేట్
Advertisement
Advertisement
Advertisement


