హైదరాబాద్: 28°C
క్రైమ్

తాకట్టు బంగారం మాయం.. అప్రైజర్ అరెస్ట్

AP: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బ్యాంక్‌లో బంగారం మాయం కేసులో గోల్డ్ అప్రైజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు రాజు నుంచి రూ.10 కోట్ల విలువైన 6.499 కిలోల బంగారం సీజ్ చేశారు. కాగా, బ్యాంకులో తాకట్టు పెట్టిన 88 ఖాతాలకు సంబంధించి బంగారు ఆభరణాలు గత నెలలో మాయమైనట్లు అధికారులు గుర్తించారు.