హైదరాబాద్: 28°C
వార్తలు

బాపట్లలో SIR పురోగతి పరిశీలించిన జేసీ

BPT: బాపట్ల మండలం రైలుపేట సచివాలయంలో శుక్రవారం SIR పురోగతిని జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ పరిశీలించారు. కమిషనర్ యం.హాసిని, తహసీల్దార్ షేక్ సలీమాతో కలిసి సమీక్ష నిర్వహించారు. గణన పత్రాల స్వీకరణ, నమోదు ప్రక్రియ పరిశీలించారు. నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పొరపాట్లు లేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచించారు.