కృష్ణా: పెడన మండలం గూడూరు రోడ్డు సచివాలయం నెం.1లో UHSNC అర్బన్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల ఆరోగ్యం, పారిశుద్ధ్యం, దోమల నివారణ చర్యలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సూరిబాబు, ఏఎన్ఎం వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
దోమల నివారణ చర్యలపై అవగాహన


